.png)
ఒకే ప్రాజెక్ట్‌పై ఆసక్తి ఉన్న ఇల్లు/ఇంటిస్థలము/అపార్టుమెంట్ ఫ్లాట్లు/ ఫామ్ ల్యాండ్స్ కొనుగోలుదారులును ఒకచోటకు చేర్చి , ఉత్తమ బేరసారాన్ని నడిపించడానికి మరియు కొనుగోలుదారులకు లక్షలాదిగా ఆదా చేయడానికి ఒక వేదికను హౌసింగ్ఔట్లుక్ అందిస్తుంది.
''గ్రూప్ బై''లో చేరండి. ఇక్కడ తెలివైన కొనుగోలుదారులు అందరితో కలిసి లక్షలను ఆదా చేయండి.
ఏదైనా ప్రాజెక్ట్‌లో ఉచితంగా ''గ్రూప్ బై'' ని తయారు చేయండి లేదా చేరండి. ధృవీకరించబడిన గృహ కొనుగోలుదారులను ఉచితంగా పరిచయం చేసుకోండి.
.png)
ఇల్లు,ఇంటి స్థలము, అపార్టుమెంట్ మరియు ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ లో ''గ్రూప్ బై'' గా కొనుగోలు చేసెటపుడు,ప్రాజెక్ట్ యజమాని, యజమానికి ఉన్న హక్కు, ప్రభుత్వ ఆమోదాలు, దస్తావేజు నకళ్లు, ఈసీ, మొదలైన వివరాలు క్రాస్ వెరిఫికేషన్‌తో , ప్రతి ప్లాటు ఫై (స్థిరాస్థిపై) లోతైన వివరణలను అందిస్తాము.
ఇల్లు,ఇంటి స్థలము, అపార్టుమెంట్ మరియు ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ (వెంచర్స్ ) ''గ్రూప్ బై'' గా కొనుగోలుకు, హౌసింగ్ అవుట్‌లుక్ హోమ్ పేజీలో రిజిస్టర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా, నమోదు చేనుకోండి లేదా మరిన్ని వివరములకు 7382222922 సంప్రదించండి.
.png)
స్థిరాస్థి కొనుగోలు చేయడానికి ముందు లేదా తర్వాత, విక్రేతలు లిఖితపూర్వకంగా ఇచ్చిన కట్టుబాట్లకు సంబంధించిన సమస్యలను మా కస్టమర్లు ఎదుర్కొంటే, హౌసింగ్ అవుట్‌లుక్ కస్టమర్ల కోసం ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కలిగి ఉంది.
Housingoutlook Introduces Group Buy
A platform where home buyers interested in the same project
gather, leverage the power of the group to drive the best bargain and end up
saving lakhs
Bigger group, Bigger bargain
Jitna bada group utna bada bargain!
We provide in-depth details on each immovable property with cross verification of Project owner, Project owner's right, government approvals, deed copies, EC, etc.
Now Available in Vijayawada, Join Housingoutlook Group Buy
today.
Join '' Group Buy " Here Smart Buyers gather to save Lakhs together.
Create or join groupbuy for free on any project.
Get introduced to verified serious buyers for free.