విషయ సూచిక :
- హౌసింగ్‌ఔట్‌లుక్ అసమానమైన ఉత్పత్తులు మరియు కస్టమైజ్డ్ సేవలు
- స్థిరాస్థి దస్తావేజులు వ్రాయబడును.
- హౌసింగ్‌ఔట్‌లుక్ సేవలకు ఛార్జీలు ఏమిటి ?
- హౌసింగ్ అవుట్ లుక్ సేవలుకు ఎలా ఆర్డర్ చేయాలి ?
CONTENTS :
Housingoutlook Services
Agreement/ Sale Deed Drafting!
What are your charges for the real estate services offered?
How to order housingoutlook services?
హౌసింగ్ అవుట్ లుక్ కు స్వాగతం
హౌసింగ్‌అవుట్‌లుక్ అనేది రియల్-ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్, ఇది ప్రత్యేకమైన ఉత్పత్తులు మరియు కస్టమైజ్డ్ సేవలుతో ఇంటిని సులభంగా కొనుగోలు / అమ్మడం సాధ్యం చేస్తుంది.
విజయవాడ పరిసర ప్రాంతాలలో స్థిరాస్థి క్రయవిక్రేయదారులుకు కావలసిన సేవలు తక్కువ ఫీజుతో అందిస్తుంది.
*కస్టమర్లు మా అసమానమైన ఉత్పత్తులు మరియు కావలసిన సేవలును మాత్రమే ఎంపిక చేసుకోవటం ద్వారా మీ విలువైన సమయం మరియు డబ్బు ఆదా చేసుకోవచ్చు.
మా అసమానమైన ఉత్పత్తులు మరియు కస్టమైజ్డ్ సేవలు :
- PDI. - స్థిరాస్థి పై లోతైన విచారణ
- ప్రైస్ పాయింట్
- గ్రూప్ బై
- అడ్వేర్టైజింగ్ (ప్రకటనలు)
- మార్కెటింగ్.
- స్థిరాస్థి న్యాయ సలహాలు
- అగ్రీమెంట్స్ మరియు దస్తావేజులు వ్రాయడం
- దస్తావేజు రిజిస్ట్రేషన్ నమోదులో న్యాయ సహాయం
- దస్తావేజు నకళ్లు, ఈ.సీ. (*డోర్ స్టెప్ డెలివరీ, విజయవాడ)
స్థిరాస్థి దస్తావేజులు వ్రాయబడును
ఇల్లు, ఇంటిస్థలము, అపార్టుమెంట్ మరియు ఫామ్ ల్యాండ్ కొనుగోలు లేదా అమ్మకాల విక్రయానికి సంబంధించిన అన్ని నిబంధనలు & షరతులను అగ్రిమెంట్ లో మరియు డాక్యుమెంట్ నమోదులో కస్టమర్ ప్రయోజనాలను పరిరక్షిస్తూ సేల్ అగ్రిమెంట్లు, దఖలు (గిఫ్ట్) దస్తావేజులు మరియు సేల్ డీడ్ దస్తావేజులు వ్రాయబడును( వాటర్ ప్రూఫ్ ప్రింటింగ్).
* విజయవాడ అర్బన్, రురల్ లో ఎక్కడైనా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు రిజిస్ట్రేషన్ నమోదులో న్యాయ సహాయం చేయబడును.
3. హౌసింగ్‌ఔట్‌లుక్ సేవలకు ఛార్జీలు ఏమిటి?
a)దస్తావేజులు వ్రాయడానికి fees 2000/- నుంచి 5000/- వరకు ఛార్జ్ చేయబడును .
b) స్థిరాస్థి విలువ ఆధారిత శాతం,మా సేవలు ఆధారంగా, దస్తావేజులు రాయడం, రిజిస్ట్రేషన్ నమోదులో న్యాయ సహాయం మొత్తానికి కలిపి కొనుగోలుదారు చెల్లించవలిసిన కమిషన్ ± 1%. *T&C Apply
4. హౌసింగ్ అవుట్ లుక్ సేవలు ఆర్డర్ కు,
వాట్సప్ కేటలాగ్ లింక్ క్లిక్ చేయండి. https://wa.me/c/917382222922
Welcome to Housingoutlook
Housingoutlook is a real-estate platform that makes it possible to buy/sell a house easily withits Unique products and Customized Services
Housingoutlook provides you a one-stop shop for all paperwork and documentation processing relating to immovable Property in Vijayawada Urban & Rural.
We will assist you in completing a hassle-free transaction at the cost of a small service fee. This service can be availed both by the Buyers or the Sellers by dropping us a note at : housingoutlook@gmail.com
*Customers can avail our Services in tailor made exclusive mandates.
Housingoutlook Unique products & Customized Services :
- PDI - Property Deep Insights
- Price Point
- Group Buy
- Advertising
- Marketing
- Property legal advice
- Agreements & Deed drafting
- Legal assistance in Deed registration
- Certified Copies & E.C, (*DoorStep Delivery in Vijayawada)
Agreement/ Sale Deed Drafting
SALE AGREEMENT / SALE DEED / GIFT DEED DRAFTING :
Our legal Experts Draft your Sale Agreement / Sale Deed / Gift Deed Capturing all terms & conditions of sale, Protect customer interests in a sale agreement / Document Registration (Waterproof Printing).
How to order housingoutlook services?
Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/917382222922
0 Comments