విషయ సూచిక :
హౌసింగ్‌ఔట్‌లుక్ గ్రూప్ బై ?
హౌసింగ్‌ఔట్‌లుక్ సేవలకు ఛార్జీలు ఏమిటి ?
హౌసింగ్ అవుట్ లుక్ సేవలుకు ఎలా ఆర్డర్ చేయాలి ?
CONTENTS :
Housingoutlook Group Buy
What are your charges for the real estate services offered?
How to order housingoutlook services?
హౌసింగ్ అవుట్ లుక్ కు స్వాగతం
హౌసింగ్‌అవుట్‌లుక్ అనేది రియల్-ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్, ఇది ప్రత్యేకమైన ఉత్పత్తులు మరియు కస్టమైజ్డ్ సేవలుతో ఇంటిని సులభంగా కొనుగోలు / అమ్మడం సాధ్యం చేస్తుంది.
విజయవాడ పరిసర ప్రాంతాలలో స్థిరాస్థి క్రయవిక్రేయదారులుకు కావలసిన సేవలు తక్కువ ఫీజుతో అందిస్తుంది.
*కస్టమర్లు మా అసమానమైన ఉత్పత్తులు మరియు కావలసిన సేవలును మాత్రమే ఎంపిక చేసుకోవటం ద్వారా మీ విలువైన సమయం మరియు డబ్బు ఆదా చేసుకోవచ్చు.
మా అసమానమైన ఉత్పత్తులు మరియు కస్టమైజ్డ్ సేవలు :
- PDI. - స్థిరాస్థి పై లోతైన విచారణ
- ప్రైస్ పాయింట్
- గ్రూప్ బై
- అడ్వేర్టైజింగ్ (ప్రకటనలు)
- మార్కెటింగ్.
- స్థిరాస్థి న్యాయ సలహాలు
- అగ్రీమెంట్స్ మరియు దస్తావేజులు వ్రాయడం
- దస్తావేజు రిజిస్ట్రేషన్ నమోదులో న్యాయ సహాయం
- దస్తావేజు నకళ్లు, ఈ.సీ. (*డోర్ స్టెప్ డెలివరీ, విజయవాడ)
హౌసింగ్‌ఔట్‌లుక్ " గ్రూప్ బై " ను పరిచయం చేసింది.
ఒకే ప్రాజెక్ట్‌పై ఆసక్తి ఉన్న ఇల్లు/ఇంటిస్థలము/అపార్టుమెంట్ ఫ్లాట్లు/ ఫామ్ ల్యాండ్స్ పైపెట్టుబడిదారులును, కొనుగోలుదారులును ఒకచోటకు చేర్చి, ఉత్తమ బేరసారాన్ని నడిపించడానికి మరియు పెట్టుబడిదారులుకు, కొనుగోలుదారులకు లక్షలాదిగా ఆదా చేయడానికి ఒక వేదికను హౌసింగ్‌ఔట్‌లుక్ అందిస్తుంది.
''గ్రూప్ బై''లో చేరండి. ఇక్కడ తెలివైన పెట్టుబడిదారులు
కొనుగోలుదారులు అందరితో కలిసి లక్షలను ఆదా చేయండి.
ఏదైనా ప్రాజెక్ట్‌లో ఉచితంగా ''గ్రూప్ బై'' ని తయారు చేయండి లేదా చేరండి. ధృవీకరించబడిన గృహ కొనుగోలుదారులను ఉచితంగా పరిచయం చేసుకోండి.
పెద్ద సమూహం, పెద్ద బేరం, పెద్ద ఎత్తున ఆదా, చేయండి.!
ఇల్లు,ఇంటి స్థలము, అపార్టుమెంట్ మరియు ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ లో ''గ్రూప్ బై'' గా కొనుగోలు చేసెటపుడు,ప్రాజెక్ట్ యజమాని, యజమానికి ఉన్న హక్కు, ప్రభుత్వ ఆమోదాలు, దస్తావేజు నకళ్లు, ఈసీ, మొదలైన వివరాలు క్రాస్ వెరిఫికేషన్తో , ప్రతి ప్లాటు ఫై (స్థిరాస్థిపై) లోతైన వివరణలను అందిస్తాము.
2. హౌసింగ్‌ఔట్‌లుక్ సేవలకు ఛార్జీలు ఏమిటి?
* స్థిరాస్థి విలువ ఆధారిత శాతం, మా సేవలు ఆధారంగా, స్థిరాస్థి డాకుమెంట్స్ క్రాస్ వెరిఫికేషన్ , స్థిరాస్థి న్యాయ సలహాలు , విక్రయానికి సంబంధించిన అన్ని నిబంధనలు & షరతులు అగ్రిమెంట్ లో మరియు రిజిస్ట్రేషన్ దస్తావేజులో వ్రాయడం, వాటర్ ప్రూఫ్ ప్రింటింగ్ చేసి దస్తావేజు రిజిస్ట్రేషన్ నమోదులో న్యాయ సహాయం వరుకు మొత్తానికి కలిపి కొనుగోలుదారు చెల్లించవలిసిన ఫీజు 1%.
*T&C Apply
3. హౌసింగ్ అవుట్ లుక్ సేవలు ఆర్డర్ కు,
వాట్సప్ కేటలాగ్ లింక్ క్లిక్ చేయండి. https://wa.me/c/917382222922
Welcome to Housingoutlook
Housingoutlook is a real-estate platform that makes it possible to buy/sell a house easily withits Unique products and Customized Services
Housingoutlook provides you a one-stop shop for all paperwork and documentation processing relating to immovable Property in Vijayawada Urban & Rural.
We will assist you in completing a hassle-free transaction at the cost of a small service fee. This service can be availed both by the Buyers or the Sellers by dropping us a note at : housingoutlook@gmail.com
*Customers can avail our Services in tailor made exclusive mandates.
Housingoutlook Unique products & Customized Services :
- PDI - Property Deep Insights
- Price Point
- Group Buy
- Advertising
- Marketing
- Property legal advice
- Agreements & Deed drafting
- Legal assistance in Deed registration
- Certified Copies & E.C, (*DoorStep Delivery in Vijayawada)
Housingoutlook Introduces Group Buy.
A platform where home buyers interested in the same project gather, leverage the power of the group to drive the best bargain and end up saving lakhs.
Bigger group, Bigger bargain
Jitna bada group utna bada bargain!
We provide in-depth details on each immovable property with cross verification of Project owner, Project owner's right, government approvals, deed copies, EC, etc.
Join Housingoutlook Group Buy today.
Create or join Group buy for free on any project.
Here Group Buyers gather to save Lakhs together.
Get introduced to verified serious buyers for free.
2. What are the charges for HousingOutlook services?
*Customers can avail our Services in tailor made exclusive mandates.
Percentage based on Property value and our services :
PDI - Property Deep Insights
Property legal advice
Deed drafting
Legal assistance in deed registration
Fee payable by the buyer 1%
*T&C Apply.
3. How to order housingoutlook services?
Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/917382222922
0 Comments